COLG Songs

No songs found.

Song 234

రాజుల రాజా రానైయున్నవాడా

Rajula Raja Ranaiyunnavada

రాజుల రాజా రానైయున్నవాడా (2) నీకే ఆరాధన నా యేసయ్యా.. నీకే ఆరాధన (2)
కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును సాతానును ఓడించును – విజయము చేకూర్చును (2) నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల||
రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2) ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2) ||రాజుల||
English lyrics (transliteration)
Rajula Raja Ranaiyunnavada (2) Neeke Aaradhana Na Yesayya.. Neeke Aaradhana (2)
Kashtalalo Jayamichchunu – Shodhanalo Jayamichchunu Sataanunu Odinchunu – Vijayamu Chekoorchunu (2) Na Maargamu Yesayya – Na Jeevamu Yesayya Na Sathyamu Yesayya – Sthuthulu Neekenayya (2) ||Rajula||
Rogalanu Swasthaparachunu – Shaapalanundi Vidipinchunu Maranamunundi Levanethunu – Paralokamu Manakichchunu (2) Prathi Mokaalu Vangunu – Prathi Naaluka Paadunu Prathi Nethramu Choochunu – Ninne Raarajuga (2) ||Rajula||
259 / 303