COLG Songs

No songs found.

Song 241

సమీపించరాని తేజస్సులో నీవు

Sameepincha raani thejassulo neevu

సమీపించరాని తేజస్సులో నీవు వసియించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింప తరమా (2) యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని||
ధరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే (2) ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా||
మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2) తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా||
English lyrics (transliteration)
Sameepincha raani thejassulo neevu Vasiyinchu vaadavainaa Maa sameepamunaku digi vachinaavu Nee prema varnimpa tharamaa (2) Yesayyaa nee prementha balamainadi Yesayyaa nee krupa entha viluvainadi (2) ||Sameepincha raani||
Dharayandu nenunda cherayandu padiyunda Karamandu daachithive Nanne paramuna cherchithive (2) Khalunaku karunanu nosagithivi (2) ||Yesayyaa||
Mithi leni nee prema gathi leni nanu chuuchi Naa sthithi maarchinadi Nanne shruthigaa chesinadi (2) Thuluvaku viluvanu ichinadi (2) ||Yesayyaa||
278 / 303