COLG Songs

No songs found.

Song 40

దేవా నా మొర ఆలకించుమా

Devaa Naa Mora Aalakinchumaa

దేవా నా మొర ఆలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా (2) నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను (2) నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి ఎక్కించుము నను నడిపించుము (2) ||దేవా||
నీవు నాకు ఆశ్రయముగ నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి (2) యుగయుగములు నేను నీ గుడారములో నుందును నీ రెక్కల చాటున దాగి యుందును (2) నీ రెక్కల చాటున దాగి యుందును ||దేవా||
నా రక్షణ మహిమకు ఆధారము నీవే నా ఆశ్రయ దుర్గం నా నిరీక్షణ మార్గము నీవే (2) నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా నీ పోలికగా నన్ను మలచుమయ్యా (2) నీ పోలికగా నన్ను మలచుమయ్యా ||దేవా||
English lyrics (transliteration)
Devaa Naa Mora Aalakinchumaa Naa Praarthanaku Cheviyoggumaa (2) Naa Praanam Thalladillagaa Boodiganthamula Nundi Mora Pettuchunnaanu (2) Nenu Ekkalenantha Etthaina Konda Paiki Ekkinchumu Nanu Nadipinchumu (2) ||Devaa||
Neevu Naaku Aashrayamuga Nuntivi Shathruvula Yeduta Balamaina Kotagaa Nuntivi (2) Yugayugamulu Nenu Nee Gudaaramulo Nundunu Nee Rekkala Chaatuna Daagi Yundunu (2) Nee Rekkala Chaatuna Daagi Yundunu ||Devaa||
Naa Rakshana Mahimaku Aadhaaramu Neeve Naa Aashraya Durgam Naa Nireekshana Maargamu Neeve (2) Nee Prema Baatalo Nadipinchumayyaa Nee Polikagaa Nannu Malachumayya (2) Nee Polikagaa Nannu Malachumayya ||Devaa||
122 / 303