COLG Songs

No songs found.

Song 46

దొరకును సమస్తము యేసు పాదాల చెంత

Dorakunu Samasthamu Yesu Paadaala Chentha

దొరకును సమస్తము యేసు పాదాల చెంత వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2) యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును|| మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2) పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు (2) చేసెను శ్రేష్టారాధన దొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును||
యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2) చిన్నదాన లెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు (2) కలిగెను మహదానందం దొరికెను రక్షణ భాగ్యము (2) ||దొరకును||
పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను పరవశుడై యుండెను (2) పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా (2) దొరికెను ప్రభు ముఖ దర్శనం దొరికెను ఇల మహా భాగ్యం (2) ||దొరకును||
English lyrics (transliteration)
Dorakunu Samasthamu Yesu Paadaala Chentha Vedakinaa Dorukunu Yesu Paadaala Chentha (2) Yesayyaa Yesayyaa… Neekasaadhyamainadi Lene Ledayyaa Yesayyaa Yesayyaa… Neeku Samasthamu Saadhyamenayyaa ||Dorakunu|| Magdhalene Mariya Yesu Paadaalanu Cheri Kanneellatho Kadigi Thala Ventrukalatho Thudichi (2) Paadaalanu Muddu Pettukoni Poosenu Viluvaina Attharu (2) Chesenu Shreshtaaraadhana Dorakenu Paapa Kshamaapana (2) ||Dorakunu||
Yaayeru Anu Adhikaari Yesu Paadaalanu Cheri Brathimaalukonenu Thana Pannendella Kumaarthekai (2) Chinnadaana Lemmani Cheppi Brathikinchenu Yesu Devudu (2) Kaligenu Mahadaanandamu Dorikenu Rakshana Bhaagyamu (2) ||Dorakunu||
Pathmaasu Deepamuna Yohaanu Yesuni Choochi Paadaalapai Padenu Paravashudai Yundenu (2) paraloka Darshanam Choochenu Thaane Swayamugaa (2) Dorikenu Prabhu Mukha Darshanam Dorikenu Ila Mahaa Bhaagyam (2) ||Dorakunu||
125 / 303