COLG Songs

No songs found.

Song 149

నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభూ నీకే స్తోత్రం

Nazarethuvada Yudhula Raja Immanuel Prabhu Neeke Sthothram

నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభూ నీకే స్తోత్రం అబ్రాహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం
పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి మరియా తనయుడిగా పశుల పాకలో బాలుడు యేసుగా పుట్టి సిలువను భుజమున మోసి మరణముపై విజయము ప్రకటించి యేసు నీ ప్రేమ యేసు నీ కరుణ యేసు నీ త్యాగం యేసు నీ మహిమ నీకే నీకే నీకే చెల్లును ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
ఎన్నో సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి సర్వ సత్యమును నడుపగ నీ ఆత్మ మాపై పంపి రొండో రాకను నమ్మిన వారును ఎత్తబడే ఆకర్షణకు యేసు నీ ప్రేమ యేసు నీ కరుణ యేసు నీ త్యాగం యేసు నీ మహిమ నీకే నీకే నీకే చెల్లును ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||నజరేతువాడా ||
English lyrics (transliteration)
Nazarethuvada Yudhula Raja Immanuel Prabhu Neeke Sthothram Abrahamu Deva Isaku Deva Yakobu Deva Neeke sthothram
1. Papamu Chesina Naruniki Rakshanakosam Paramunu Veedi Mariya Thanayudiga Pashula Pakalo Baludu Yesuga Putti Siluvanu Bujamuna Mosi Maranamupai Vijayamu Prakatinchi Yesunee Prema Yesunee Karuna Yesunee Thyagam Yesuni Mahima Neeke Neeke Neeke Chellunu Ah Hallelujah Hallelujah Hallelujah (2)
2. Enno Suchaka Kriyalu Makai Chesi Sishyulanu Pilachi Sarva Sathyamunu Nadupaga Nee Aathma Maapai Pampi Rondo Rakanu Nammina Varanu Ethabade Aakarshanku Yesunee Prema Yesunee Karuna Yesunee Thyagam Yesuni Mahima Neeke Neeke Neeke Chellunu Ah Hallelujah Hallelujah Hallelujah (2) ||Najarethuvada ||
125 / 301