COLG Songs

No songs found.

Song 85

జయమిచ్చును యేసు రక్తం నీకు జయమిచ్చును యేసురక్తం

Jayamichunu Yesu raktham Neeku jayamichunu Yesuraktham

జయమిచ్చును యేసు రక్తం – నీకు జయమిచ్చును యేసురక్తం ||2|| పరిశుద్ధుని యేసురక్తం – పరమాత్ముని యేసురక్తం ||2|| పరమున చేర్చును – నిన్ను పరమున చేర్చును హల్లేలూయా... హల్లేలూయా... హల్లేలూయా... హల్లేలూయా... ||2|| ||జయ||
పాపభారము తొలగించి – ఆత్మ శక్తితో నిన్ను నింపున్ ||2|| కలుషములన్ని తొలగించి – కలవరములన్ని బాపును ||2|| హల్లేలూయా... హల్లేలూయా... హల్లేలూయా... హల్లేలూయా... ||2|| ||జయ||
దురాత్మలన్ని పారద్రోలి – శుద్ధాత్మతో నిన్ను నింపును ||2|| అపజయములన్ని తొలగించి – నీకు విజయము నిచ్చును ||2|| హల్లేలూయా... హల్లేలూయా... హల్లేలూయా... హల్లేలూయా... ||2|| ||జయ||
బలహీనతలను తొలగించి – బలవంతునిగా చేయును ||2|| అశాంతిని తొలగించి – శాంతిని నీకిచ్చున్ ||2|| హల్లేలూయా... హల్లేలూయా... హల్లేలూయా... హల్లేలూయా... ||2|| ||జయ||
English lyrics (transliteration)
Jayamichunu Yesu raktham – Neeku jayamichunu Yesuraktham ||2|| Parishuddhuni Yesuraktham – Paramaathmuni Yesuraktham ||2|| Paramuna cherchunu – Ninnu paramuna cherchunu Hallelooyaa... Hallelooyaa... Hallelooyaa... Hallelooyaa... ||2|| ||Jaya||
Paapabhaaramu tholaginchi – Aathma shakthitho ninnu nimpun ||2|| Kalushamulanni tholaginchi – Kalavaramulanni baapunu ||2|| Hallelooyaa... Hallelooyaa... Hallelooyaa... Hallelooyaa... ||2|| ||Jaya||
Duraathmalanni paaradroli – Shuddhaathmatho ninnu nimpunu ||2|| Apajayamulanni tholaginchi – Neeku vijayamu nichunu ||2|| Hallelooyaa... Hallelooyaa... Hallelooyaa... Hallelooyaa... ||2|| ||Jaya||
Balaheenathalanu tholaginchi – Balavanthunigaa cheyunu ||2|| Ashaanthini tholaginchi – Shaanthini neekichun ||2|| Hallelooyaa... Hallelooyaa... Hallelooyaa... Hallelooyaa... ||2|| ||Jaya||
99 / 303