COLG Songs

No songs found.

Song 94

కడవరి వర్షము పంపుము దేవా

Kadavari varshamu pampumu devaa

కడవరి వర్షము పంపుము దేవా – పరిశుద్ధాత్మతో నింపుము ప్రభువా ॥2॥ ఆత్మతో మమ్ము అభిషేకించుము – నీ ఆత్మతో మమ్ము అభిషేకించుము బలమైన సాక్షిగా మము నిల్పుము ॥2॥ నింపుము... నింపుము... పరిశుద్ధాత్మతో నింపుము ॥కడవరి॥
ప్రతిదినము ప్రార్థింప మాకు నేర్పుము దేవ నూతన హృదయమిచ్చి - శుద్ధునిగా చేయుము ॥2॥ ॥నింపుము॥
నశియించు ఆత్మలకై భారము దయచేయుము నరకమునకు పోకుండా రక్షించుము దేవా ॥2॥ ॥నింపుము॥
English lyrics (transliteration)
Kadavari varshamu pampumu devaa – Parishuddhaathmatho nimpumu prabhuvaa ||2|| Aathmatho mammu abhishekinchumu – Nee aathmatho mammu abhishekinchumu Balamaina saakshiga mamu nilpumu ||2|| Nimpumu... nimpumu... parishuddhaathmatho nimpumu ||Kadavari||
Prathidinamu praarthimpa maaku nerpumu deva Noothana hrudayamichhi - shuddhuniga cheyumu ||2|| ||Nimpumu||
Nashiyinchu aathmalakai bhaaramu dayacheyumu Narakamunaku pokundaa rakshinchumu devaa ||2|| ||Nimpumu||
72 / 303