COLG Songs

No songs found.

Song 103

కన్నీళ్లే కీర్తనలాయే గాయాలే గానాలాయే

Kannille Keerthanalaaye, Gaayale Gaanaalaaye

కన్నీళ్లే కీర్తనలాయే గాయాలే గానాలాయే కాచినావు కాపాడేదవు మోసినావు మోయుదువు మారని దేవా మహోన్నత ఇదియే మా కృతజ్ఞత (2) ఎలా తీర్చగలను నీ ఋణమును (2) || కన్నీళ్లే ||
1. అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి ప్రేమతో పిలచితివి తండ్రీవై మోసితివి (2) నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి (2) నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు (2) || కన్నీళ్లే ||
2. చూడని యుద్దాలు నీవే పోరాడితివి తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి (2) నేనడుగని దీవెనలు మెండుగా నొసగితివి (2) నాదు బలహీనతకంటే కృపయే బలమైనది (2) || కన్నీళ్లే ||
3. వాగ్దానములనిచ్చి జీవాలయము కట్టి నీ స్పర్శ తాకిన వారే సాక్షులుగా నిలిచినారే (2) నీదు సమృద్ధి చేత పోషించుచున్నావే (2) మా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు (2) || కన్నీళ్లే ||
4. మహిమయే లేని చోట మహిమను రప్పించావే ఇంతవరకు సహాయకుడవై ఎబినేజరువైనావే (2) గొర్రె పిల్ల రక్తముతో మా కథనే వ్రాసావే (2) నీ పిలుపు మారదు ఎన్నడూ ఓడిపోదు (2) || కన్నీళ్లే |
English lyrics (transliteration)
Kannille Keerthanalaaye, Gaayale Gaanaalaaye Kaachinaavu Kaapaadedavu, Mosinaavu Moyuduvu Maarani Devaa Mahonnatha, Idhiyē Maa Kruthagnatha (2) Elaa Theerchagalanu Nee Runamunu (2) || Kannille ||
Arhathe Leni Naapai Anthuleni Krupanu Choopi Prematho Pilachithivi Thandreevai Mosithivi (2) Ne Thoolina Prathi Kshanana Bhujamula Pai Mosithivi (2) Nammakame Leni Nannu Nammina Premavu Neevu (2) || Kannille ||
Choodani Yuddhaalu Neeve Poraadithivi Teliyani Aapada Nundi Neeve Kaapaadithivi (2) Nenadagani Deevenalu Mendugaa Nosagithivi (2) Naadu Balahinathakante Kripeye Balamainadi (2) || Kannille ||
Vaagdaanamulanu Ichi Jeevaalayamu Katti Nee Sparsha Thaakina Vaare Saakshulugaa Nilichinaare (2) Needu Samruddhi Chetha Poshinchuchunnaave (2) Maa Prema Maarinaa Nee Prema Maaradu (2) || Kannille ||
Mahimaye Leni Chota Mahimanu Rappinchaave Inthavaraku Sahaayakudavai Ebenezeruvainaave (2) Gorre Pilla Rakthamutho Maa Kathane Vraasaave (2) Nee Pilupu Maaradu Ennadoo Oodipodu (2) || Kannille ||
76 / 303