COLG Songs

No songs found.

Song 103

కంటి పాపలా నన్ను కాచినావయ్యా

Kanti paapalaa nannu Kaachinaavayya

కంటి పాపలా నన్ను – కాచినావయ్యా కన్న తండ్రిలా నన్ను – దాచినావయ్యా |2| నీ రెక్కల నీడలో – నీ చల్లని బాహువులో (2) నన్ను కాచావు, దాచావు – దీవిస్తున్నావు (2) ||కంటి పాపలా ||
నేను వెళ్లే మార్గములో – నాకు తోడైయ్యావు నా ప్రతి అవసరం – నీవే తీర్చావు |2| శ్రమలలో నా చెంతకు చేరి – సేదదీర్చావు కృంగిన వేళ కన్నీరు తుడచి – ఆదరించావు |2| ||కంటి పాపలా ||
శత్రువేమో నావైపు – తొంగిచూసే సమయాన మిత్రులైన వారేమో – మోసగించు సమయాన |2| స్నేహితుడవై నా దరి చేరి – నన్నాదరించావు కృంగిన వేళ కన్నీరు తుడచి – ఆదరించావు |2| ||కంటి పాపలా ||
English lyrics (transliteration)
Kanti paapalaa nannu – Kaachinaavayya Kanna tandrilaa nannu – Daachinaavayya |2| Nee rekkala needalo – Nee challani baahuvulo (2) Nannu kaachaavu, daachaavu – Deevistunnaavu (2) ||Kanti paapalaa ||
Nenu velle maargamulo – Naaku toodaiyyaavu Naa prati avasaram – Neeve teerchaavu |2| Shramalalo naa chentaku cheri – Sedadeerchaavu Krungina vela kanneeru tudachi – Aadarinchaavu |2| ||Kanti paapalaa ||
Shatruvemo naavaipu – Tongichoose samayaana Mitrulaina vaaremo – Mosaginchu samayaana |2| Snehitudavai naa dari cheri – Nannaadarinchaavu Krungina vela kanneeru tudachi – Aadarinchaavu |2| ||Kanti paapalaa ||
71 / 300