COLG Songs

No songs found.

Song 106

కరుణ గల యేసయ్యా

Karuna gala Yesayya

కరుణ గల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2) నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2) నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా (2) // కరుణ గల //
1. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను (2) ఆలోచన కర్త… ఆలోచన కర్త… నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా (2) నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా ..! // నీ ప్రేమే చూపకపోత //
2. నిన్ను నేను విడిచినా విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను(2) విడువని విమోచకుడా… విడువని విమోచకుడా.. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా (2) నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా ..! // నీ ప్రేమే చూపకపోత //
English lyrics (transliteration)
Karuna gala Yesayya Ee jeevithaniki neeve chaalunayya (×2) Nee preme choopakapothe nenemai podhuno (×2) Nee krupaye lekapothe naaku oopire ledayya (×2) // Karuna gala //
Naa sontha aalochanale kaliginchenu nashtamu Neeku kaligina aalochanale naaku laabhamayenu (×2) Aalochana kartha… aalochana kartha… Nee aalochanaye naaku ksheemamayya (×2) Nee aalochanaye naaku ksheemamayya..! // Nee preme choopakapothe //
Ninnu nenu vidichina viduvaledu needu prema Vidichipettaleni vi unna vidipinchavu nannu (×2) Viduvaani vimochakudaa… viduvaani vimochakudaa… Neelone unduta naaku ksheemamayya (×2) Neelone unduta naaku ksheemamayya..! // Nee preme choopakapothe //
77 / 303