COLG Songs

No songs found.

Song 101

కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు

Kannathalli cherchunatlu Nannu cherchu naa priyudu

కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా (2)
కౌగిటిలో హత్తుకొనున్ - నా చింతలన్ బాపును (2) ||కన్నతల్లి||
చేయిపట్టి నడుపును - శిఖరముపై నిలుపును (2) ||కన్నతల్లి||
నా కొరకై మరణించె - నా పాపముల్ భరియించే (2) ||కన్నతల్లి||
చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎన్నడు (2) ||కన్నతల్లి||
English lyrics (transliteration)
Kannathalli cherchunatlu - Nannu cherchu naa priyudu Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah (2)
Kougitilo hathukonun - Naa chinthalan baapunu (2) ||Kannathalli||
Cheyipatti nadupunu - Shikharamupai nilupunu (2) ||Kannathalli||
Naa korakai maraninche - Naa paapamul bhariyinche (2) ||Kannathalli||
Cheyi viduvadu eppudu - Vidanaadadu ennadu (2) ||Kannathalli||
74 / 303