COLG Songs

No songs found.

Song 186

నిన్నే స్తుతియింతునయ్య యేసయ్య

Ninne sthuthiyinthunayya Yesayya

నిన్నే స్తుతియింతునయ్య యేసయ్య నిన్నే సేవింతునయ్య (2) నీవే నా మార్గము సత్యము జీవము నీవేనా రక్షణ విమోచన దుర్గము (2) నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా (2) ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4) ||నిన్నే||
"ప్రేమింతును నిన్నే ప్రేమింతును (2) కీర్తింతును నిన్నే కీర్తింతును (2) సేవింతును నిన్నే సేవింతును (2)"
ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచితివి సముద్రము కాపాడుటకు నీవే బిలిగా మారితివి (2) నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా (2) ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4) ||నిన్నే||
నేను వెతకకపోయినా నన్ను వెతికితివి నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి (2) నీ సాటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా (2) ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4) ||నిన్నే||
English lyrics (transliteration)
Ninne sthuthiyinthunayya Yesayya Ninne sevinthunayya (2) Neeve naa maargamu sathyamu jeevamu Neevena rakshana vimochana durgamu (2) Nee saati devudu ledayyaa ee jagamandu Neelaanti devudu ledayyaa (2) Aaraadhinthunu ninne aaraadhinthunu (4) ||Ninne||
"Preminthunu ninne preminthunu (2) Keerthinthunu ninne keerthinthunu (2) Sevinthunu ninne sevinthunu (2)"
Issakunu kaapaadutaku gorrenu daachithivi Samudramu kaapaadutaku neeve biligaa maarithivi (2) Nee saati devudu ledayyaa ee jagamandu Neelaanti devudu ledayyaa (2) Aaraadhinthunu ninne aaraadhinthunu (4) ||Ninne||
Nenu vethakakapoyinaa nannu vethikithivi Ne preminchakapoyinaa naakai praanamu pettithivi (2) Nee saati devudu evarayyaa ee jagamandu Neelaanti devudu ledayyaa (2) Aaraadhinthunu ninne aaraadhinthunu (4) ||Ninne||
165 / 303