COLG Songs

No songs found.

Song 98

కలువరి సిలువ సిలువలో విలువ

Kaluvari Siluva Siluvalo Viluva

కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా (2) అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి|| కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా (2) మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ (2) అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||
పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా (2) మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ (2) అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||
English lyrics (transliteration)
Kaluvari Siluva Siluvalo Viluva Naaku Thelisenugaa Kalushamu Baapi Karunanu Choopi Nannu Vedikenugaa (2) Ajeyudaa Vijeyudaa Sajeevudaa Sampoornudaa (2) ||Kaluvari||
Kashtaalalona Nashtaalalona Nanaadukonnavayyaa Vyaadhulalona Baadhalalona Kanneeru Thudichaavayyaa (2) Madhuramaina Nee Prema Maruvagalanaa Aa Prema (2) Anukshanam Nee Aalochana Nirantharamu Naaku Neevichchina ||Kaluvari||
Paapaanikainaa Shaapaanikainaa Rakthaanni Kaarchaavayyaa Doshaanikainaa Dweshaanikainaa Maraninchi Lechaavayyaa (2) Madhuramaina Nee Prema Maruvagalanaa Aa Prema (2) Anukshanam Nee Aalochana Nirantharamu Naaku Neevichchina ||Kaluvari||
81 / 303