COLG Songs

No songs found.

Song 97

కళ్యాణమే వైభోగమే

Kalyaname Vaibhogame

కళ్యాణమే వైభోగమే పరినయమే మరి పెళ్లి సంబరమే (2) అందాల వరుడు పరిశుద్ధుడు చక్కాని వధువు కన్యకు (2) జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే (2)
ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయాముకు (2) దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమాలు లే విరియగ ముగిసే నీరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన ఆ దినమే మన కన్నులకు ఆశ్చర్యమే
మరణము తప్ప మరి ఏదియు విడదీయనిది ఈ బంధము(2) వ్యాధి బాధ సంతోషంతో కలిమి లేమి ఆరోగ్యంతో ప్రభువే ఒకటిగా దివించేను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించేను నరలోకములో ఏర్పరచేను
English lyrics (transliteration)
Kalyaname Vaibhogame Parinayame Mari Pelli Sambarame (2) Andaala Varudu Parishuddhudu Chakkani Vadhuvu Kanyaku (2) Jarige Parishuddha Vivaahame Perige Nirantara Santosame (2)
Premanu Panchukune Todukai Aashaga Choose Hrudayamuku (2) Devuni Deevenale Kuriyaga Aamani Kusumaalale Viriyaga Mugise Neereeksana Samayame Murise Priyamaina Hrudayame Yese Yerparachina Aa Diname Mana Kannulaku Aascharyame
Maranamuthappa Mari Ediyu Vidadeeyanidi Ee Bandhamu (2) Vyaadhi Baadha Santosamtho Kalimi Lemi Aarogyamtho Prabhuve Okatiga Deevinchenu Manule Anduku Niyaminchenu Paralokamulo Nirnayinchenu Naralokamulo Yerparachenu
79 / 292