COLG Songs

No songs found.

Song 97

కలువరి గిరిపై సిలువలో యేసు - మనకై రక్తం చిందించే

Kaluvari giripai siluvalo Yesu-manakai raktham chindhinche

కలువరి గిరిపై సిలువలో యేసు - మనకై రక్తం చిందించే ||2|| రక్తం యేసు రక్తం... రక్తం యేసు రక్తం.... రక్తం యేసు రక్తం - ప్రతి పాపం బాపును ||2|| యేసు రక్తమే పాపికి విడుదల....ప్రభు యేసు రక్తమే పాపికి మోక్షము ||1|| || కలువరి ||
పాపములంతా కడిగే రక్తం - పాపికి విడుదల నొసగే రక్తం ||2|| సిలువలో మనకై చిందిన రక్తం - పరిశుద్ధులుగా మార్చే రక్తం ||2|| రక్తం యేసు రక్తం ||2||
దుర్నీతినంతా బాపే రక్తం - నీతిమంతులుగా తీర్చే రక్తం ||2|| కలువరి సిలువలో చిందిన రక్తం - పరలోకమునకు నడిపే రక్తం ||2|| రక్తం యేసు రక్తం ||2||
రోగములను బాపే రక్తం - దోషములను తొలగించే రక్తం ||2|| యేసయ్య నీకై కార్చిన రక్తం - సత్యములోనికి నడిపే రక్తం ||2|| రక్తం యేసు రక్తం ||2||
English lyrics (transliteration)
Kaluvari giripai siluvalo Yesu - manakai raktham chindhinche ||2|| A.Pa: Raktham Yesu raktham... raktham Yesu raktham.... Raktham Yesu raktham - prathi paapam baapunu ||2|| Yesu rakthame paapiki vidudhala....Prabhu Yesu rakthame paapiki mokshamu ||1|| || Kaluvari ||
Paapamulantha kadige raktham - paapiki vidudhala nosage raktham ||2|| Siluvalo manakai chindhina raktham - parishuddhulugaa maarche raktham ||2|| Raktham Yesu raktham ||2||
Dhurneethinantha baape raktham - neethimanthulugaa theerche raktham ||2|| Kaluvari siluvalo chindhina raktham - paralokamunaku nadipe raktham ||2|| Raktham Yesu raktham ||2||
Rogamulanu baape raktham - dhoshamulanu tholaginche raktham ||2|| Yesayya neekai kaarchina raktham - sathyamuloniki nadipe raktham ||2|| Raktham Yesu raktham ||2||
80 / 303