COLG Songs

No songs found.

Song 96

కళ్యాణరాగాల సందడిలో ఆనంద హరివిల్లు లో

Kalyana Raagaala Sandadilo Aananda Harivillulo

కళ్యాణరాగాల సందడిలో - ఆనంద హరివిల్లు లో మల్లెల పరిమళ జల్లులలో - కోయిల రాగాల లో (2) పరిశుద్ధుడేసుని సన్నిధి లో సన్నిధి లో నవ దంపతులు ఒక్కటవ్వ గా
స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం
నీ పతిన్ చేరగా నవ వధువు స్వాగతం నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
చరణం 1 : నరుడు ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండ మేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని (2) తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని (2) " స్వాగతం "
చరణం 2 : సాటి లేని సృష్టి కర్త - సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు - సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతి పతులను ఇది అన్నిటిలో ఘనమైనది (2) " స్వాగతం "
English lyrics (transliteration)
Kalyana Raagaala Sandadilo - Aananda Harivillulo Mallela Parimala Jallulalo - Koyila Raagaalo (2) Parishuddhudesuni Sannidhilo Sannidhilo Nava Dampatulu Okkatavvaga
Swaagatam Vadhuva Swaagatam Swaagatam Varuda Swaagatam
Nee Pathin Cheraga Nava Vadhuvu Swaagatam Nee Satin Cheraga Nava Varuda Swaagatam
Charanam 1: Narudu Ontariga Undaaraadani - Jantaga Unda Melani Iruvuri Kalayika Devuni Chittamai Okariki Okaru Nilavaalani (2) Toduga Andaga Okariki Okaru Nilavaalani (2) (Swaagatam...)
Charanam 2: Saati Leni Srushti Karta - Saati Ayina Sahaayamu Sarvajnaani Ayina Devudu - Samayochitamaina Jnaanamutho Samakoorchenu Sati Pathulanu Idi Annitilo Ghanamainadi (2) (Swaagatam...)
80 / 292