COLG Songs

No songs found.

Song 157

నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే

Nee naamamuna anniyu saadhyam anniyu saadhyame

నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీకు సాధ్యం అన్నియు సాధ్యం అసాధ్యమైనది ఏమియు లేదు - నీకు
ఆజ్ఞ చేత తుఫాన్ ఆగెను - నీ చూపు చేత పేతురు మారెను - నీ అసాధ్యమైనది ఏమియు లేదు - నీకు నీకు సాధ్యం అన్నియు సాధ్యం అసాధ్యమైనది ఏమియు లేదు - నీకు
చేప నోటిలో షేకెల్ వచ్చింది గార్దభం నోటిలో మాటలు వచ్చాయి అసాధ్యమైనది ఏమియు లేదు - నీకు నీకు సాధ్యం అన్నియు సాధ్యం అసాధ్యమైనది ఏమియు లేదు - నీకు
ఐతుకు నిద్రించి పైనుండి పడెను చనిపోయి లేచెను పౌలు ప్రార్థించగా అసాధ్యమైనది ఏమియు లేదు - నీకు నీకు సాధ్యం అన్నియు సాధ్యం అసాధ్యమైనది ఏమియు లేదు - నీకు
English lyrics (transliteration)
Nee naamamuna anniyu saadhyam anniyu saadhyame Nee sannidhilo anniyu saadhyam anniyu saadhyame Neeku saadhyam anniyu saadhyam Asaadhyamainadhi emiyu ledu - neeku
Aagna chetha thuphaan aagenu - nee Choopu chetha Pethuru maarenu - nee Asaadhyamainadhi emiyu ledu - neeku Neeku saadhyam anniyu saadhyam Asaadhyamainadhi emiyu ledu - neeku
Chepa notilo shekel vacchindi Gaardhabham notilo maatalu vacchaayi Asaadhyamainadhi emiyu ledu - neeku Neeku saadhyam anniyu saadhyam Asaadhyamainadhi emiyu ledu - neeku
Aithuku nidrinchi painundi padenu Chanipoyi lechenu Paulu praarthinchagaa Asaadhyamainadhi emiyu ledu - neeku Neeku saadhyam anniyu saadhyam Asaadhyamainadhi emiyu ledu - neeku
169 / 303