COLG Songs

No songs found.

Song 154

నీ కృప నిత్యముండును

Nee Krupa Nithyamundunu

నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2) నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము (2) ||నీ కృప|| శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2) కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2) ||నీ కృప||
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2) ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2) ||నీ కృప||
అనుభవ అనురాగం కలకాలమున్నట్లె నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2) రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2) ||నీ కృప||
English lyrics (transliteration)
Nee Krupa Nithyamundunu Nee Krupa Nithya Jeevamu Nee Krupa Vivarimpa Naa Tharamaa Yesayyaa (2) Neethimanthula Gudaaraalalo Vinabaduchunnadi Rakshana Sangeetha Sunaadamu (2) ||Nee Krupa|| Shruthi Unna Paatalaku Viluvalu Unnatle Kruthagnathanichchaavu Krupalo Nilipaavu (2) Krungina Velalo Nanu Levanetthina Chirunaamaa Neevegaa (2) ||Nee Krupa||
Prathi Charanamu Venta Pallavi Unnatle Prathikshanamu Neevu Palakarinchaavu (2) Prathikoolamaina Paristhithilanniyu Kanumarugaipoyene (2) ||Nee Krupa||
Anubhava Anuraagam Kalakaalamunnatle Nee Raajya Niyamaalalo Niluvanichchaavu (2) Raaja Maargamulo Nanu Nadupuchunna Raaraajuvu Neevegaa (2) ||Nee Krupa||
167 / 303